Thu Mar 19 2026 07:20:21 GMT+0530 (India Standard Time)
Breaking : అమృతపాల్ అరెస్ట్
కొద్ది రోజులుగా తప్పించుకున్న తిరుగుతున్న అమృతపాల్ సింగ్ ఎట్టలకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు

ఖలిస్థాన్ ఉద్యమ కారుడు అమృతపాల్ అరెస్ట్ అయ్యాడు. గత కొద్ది రోజులుగా తప్పించుకున్న తిరుగుతున్న అమృతపాల్ సింగ్ ఎట్టలకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మెగాలో పోలీసులకు అమృతపాల్ సింగ్ తనంతట తానే లొంగిపోయాడు. ఇటీవల పంజాబ్‌లో పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన కేసుల్లో ఆయన కోసం పోలీసులు వెదుకుతున్నారు.
పోలీస్ స్టేషన్‌పై దాడి కేసులో...
ఖలిస్థాన్ ఉద్యమం ఇతర దేశాల్లోని ఎంబసీలపై కూడా దాడి చేయడం వరకూ వెళ్లడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పంజాబ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు సయితం అమృతపాల్ సింగ్ కోసం వేట కొనసాగిస్తున్నాయి. అయితే ఎట్టలకేలకు ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
Next Story

