Wed Mar 04 2026 18:15:12 GMT+0530 (India Standard Time)
వీధికుక్కలపై సుప్రీంకోర్టు ఏమందంటే?
వీధికుక్కల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది.

వీధికుక్కల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. వీధికుక్కల దాడిలో చిన్నారులు, వృద్ధులు గాయపడినా, చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వాలే పరిహారం చెల్లించాలని తెలిపింది. చనిపోయినా వీధికుక్కల విషయంలో చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
పరిహారం మాత్రం...
సుప్రీంకోర్టు సూచించిన పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబానికి చెల్లించాలని చెప్పింది. పరిహారం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని తెలిపింది. వీధికుక్కలకు ఆహారం పెడుతున్నవారు కూడా బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వీధి కుక్కలపై అంత ప్రేమ ఉంటే వారు తమ ఇళ్లకు తీసుకెళ్లి పెంచుకోవాలని సూచించింది.
Next Story

