Wed Mar 18 2026 21:45:50 GMT+0530 (India Standard Time)
ధ్రువ ప్రైమరీ రిపోర్ట్ : చాలా బాగుందిట

రాంచరణ్ కష్టం , సురేందర్ రెడ్డి పనితనం, ఒక మంచి విజయం కోసం సుదీర్ఘ కాలం నిరీక్షణ అన్నీ ఫలించినట్లే ఉన్నాయి. ధ్రువ చిత్రానికి ప్రైమరీ రిపోర్ట్ ప్రకారం సినీ చాలా బాగుందని అంటున్నారు. మొత్తానికి తమిళంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని జాగ్రత్తగా మరింత మెరుగ్గా చేసినందుకు చెర్రీ మంచి విజయం నమోదు చేస్తున్నట్లున్నాడు.
పూర్తి స్థాయి సినీ సమీక్ష కోసం చూస్తూనే ఉండండి
Next Story

