Thu Mar 26 2026 02:46:59 GMT+0530 (India Standard Time)
మతి పోవాల్సిందే

తమన్నాకు మల్లి స్కిన్ షో చేసే టైం వచ్చింది. హిందీ మూవీ క్వీన్ రీమేక్ తో మనని అలరించబోతుంది. చెరగని అందంతో లేటెస్ట్ గా ర్యాంప్ వాక్ చేసింది తమ్ము. తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోకి కుప్పలు తెప్పలుగా లైక్స్ వచ్చి పడుతున్నాయి.
అశ్విని రెడ్డి అనే డిజైనర్ డిజైన్ చేసినా డ్రెస్ లో తమ్ము హంస నడకలు నడిచింది. లాక్మే ఫ్యాషన్ వీక్ లో భాగంగా ర్యాంప్ వాక్ చేసింది తమన్నా. నడుం అందాలను ఆ రేంజ్ లో చూపించేసి.. ఫ్యాషన్ లో తన స్టైలింగ్ ఎలా ఉంటుందో చూపించేసింది.
ఇన్ స్టాగ్రామ్ లో తమ్ము పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం ట్రేండింగ్ లో వుంది. ఏమైనా అందాల భామలు ఏం చేసినా అందంగానే ఉంటుందబ్బా!

Next Story

