Tue Mar 24 2026 10:23:23 GMT+0530 (India Standard Time)
బ్లాక్ ఫ్రాక్ లో ఈమెను చూస్తే మతిపోవాల్సిందే!!

టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది నేహా శర్మ. అయితే ఇక్కడ అవకాశాలు రాకపోతే బాలీవుడ్ వైపు తన కన్ను పడింది. బాలీవుడ్ లో కూడా అవకాశాలు అంతంత మాత్రానే కానీ ఆమె ప్రయత్నం మాత్రం తగ్గడం లేదు.
బాలీవుడ్ లో అవకాశాలు ఏమైనా తక్కువ అయ్యాయో ఏమో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసి అందరి ద్రుష్టి తనవైపు తీపుకుంటుంది ఈ బ్యూటీ. బ్లాక్ డ్రెస్ లో తళుక్కుమన్న ఈ చిరుత పిల్లని చుస్తే మతిపోవాల్సిందే. అమ్మడు సోయగాలను దాచే ప్రయత్నాన్ని కొంచెం కూడా చేయడం లేదు.
బ్లాక్ ఫ్రాక్ లో ఇచ్చిన పోజుకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఒకపక్క నుండి ఆమె అందం చూసి పొగిడే వాలే కాదు.. ఆమె అందాల ప్రదర్శనను విమర్శిస్తున్న వారు కూడా ఉన్నారు. ఐన సరే అవిఏమి పాటించుకొని నేహా శర్మ ఇంకా ఇటువంటి హాట్ ఫోటోషూట్స్ ఇంకా చేస్తాను అని చెబుతుంది. సినిమాలో ఛాన్స్ రావాలంటే ఈ మాత్రం అందాలు ప్రదర్శించగా తప్పదుగా.
- Tags
- నేహా శర్మ
Next Story


