బ్యాక్ లెస్ తో మతిపోగొటుతున్న శ్రేయ!

శ్రేయ వయసు నాలుగు పదులకు దగ్గరలో ఉంది. కానీ గ్లామర్ విషయానికి వస్తే.. రెండు పదులు వయసే అన్నట్టు మైంటైన్ చేస్తుంది. ఇలా మైంటైన్ చేస్తూ ఇప్పటి వరకు టాలీవుడ్ లో చాలానే అవకాశాలు కొట్టేసింది. ఇప్పటిలో ఆమెకు హీరోయిన్ గా పక్కకి వెళ్లిపోయే ఉద్దేశ్యం లేదేమో. దానికి నిదర్శనమే మీరు చూస్తున్న ఫోటో. బ్యాక్ లెస్ తో అర్ధ నగ్నం అనే పదానికి అచ్చమైన అర్థం ఇచ్చేలా శ్రేయ ఇచ్చిన ఫోజు చూస్తే ఎవరికైనా తన ఒరిజినల్ వయసు ఎంతో చెబితే నమ్మడం కష్టమే.
ప్రస్తుతం మంచు విష్ణు భార్యగా గాయత్రీ అనే సినిమా లో నటిస్తుంది. అలానే మల్టీ స్టారర్ వీరభోగవసంతరాయులు మూవీలో స్పెషల్ ఆఫీసర్ గా పెద్ద ఛాన్స్ కొట్టేసింది. ఇవే కాకుండా తమిళ్ లో రెండు సినిమాలు ఉన్నాయి. గత ఏడాది బాలయ్య తో రెండు సినిమాలు చేసింది.

కుర్ర హీరోయిన్స్ మహా అయితే 10 ఏళ్ళు ఇండస్ట్రీ లో ఉండటమే కష్టం. అలాంటిది శ్రేయ ఏకంగా రెండు దశాబ్దాలకు పైగా కొనసాగడం చిన్న విషయం కాదు. తాన ఎంట్రీ ఇచ్చిన టైంలో స్వింగ్ లో ఉన్న రంభ, రమ్య కృష్ణ, ఇంద్రజ, మధుబాల, సాక్షి శివానంద్, ఆమని లాంటి హీరొయిన్లంతా ఏనాడో క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషాలకు షిఫ్ట్ అయిపోయారు. కానీ శ్రేయ మాత్రం ఇంకా హీరోయిన్స్ వేషాలు కోసం ఎదురు చూస్తుంది. పెళ్లి గురించి ఎప్పుడు అడిగిన ఇంకా టైం ఉందని చెప్పడం ట్విస్ట్.

