Wed Apr 01 2026 23:14:41 GMT+0530 (India Standard Time)
బికినీ షో చేసినా... లక్కుండాలమ్మా.

కొమరం పులి చిత్రంతో ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన నికిషా పటేల్... టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కులేకపోయింది. కొమరం పులి సినిమా ప్లాప్ తో పాటే.. అనేక డిజాస్టర్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు పక్క రాష్ట్రం తమిళంలోనూ నిలబడలేక చేతులెత్తేసింది. మొన్నటివరకు ఒకటి అరా సినిమాల్లో కనిపించే ఈ భామ ఇప్పుడు సోదిలోకి లేకుండా పోయింది. అందుకే అవకాశాల కోసం హాట్ మొదలెట్టింది. ఘాటు ఘాటు ఫొటోస్ షూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అందాల ఆరబోతకు సై అంటూనే అడక్కనే అవకాశాలు అడుగుతుంది.
మొన్నామధ్యన కొంచెం ఘాటు ఫోటో షూట్ చేయించుకున్న ఈభామ ఇప్పుడు ఏకంగా స్విమ్ షూట్ తో ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ అయినా అవకాశాలు ఇప్పిస్తాయో లేదో తెలియదు .
Next Story

