పొద్దున్నే క్రిష్… సాయంత్రం పింక్…
పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలు, సినిమాలు అంటూ మహా హడావిడి చేస్తున్నాడు. నిన్నమొన్నటివరకు పొద్దునే సినిమా షూటిం సాయంత్రం రాజకీయాలంటూ ఎక్కే ఫ్లైట్ ఎక్కడం, దిగే ఫ్లైట్ [more]
పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలు, సినిమాలు అంటూ మహా హడావిడి చేస్తున్నాడు. నిన్నమొన్నటివరకు పొద్దునే సినిమా షూటిం సాయంత్రం రాజకీయాలంటూ ఎక్కే ఫ్లైట్ ఎక్కడం, దిగే ఫ్లైట్ [more]

ఫస్ట్ షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో ఉదయం క్రిష్ సినిమా చిత్రీకరణ పవన్లో కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు. తరువాత సాయంత్రం.. దిల్ రాజు పింక్ రీమేక్ చిత్రీకరణ కోసం అన్నపూర్ణ 7ఎకరాల పింక్ రీమేక్ షూటింగ్ స్పాట్ కి పవన్ మారుతున్నాడట. అలా పవన్ కళ్యాణ్ ఒకేసారి రెండు చిత్రాలను పూర్తి చేయబోతున్నాడు. ఇక పవన్ షూటింగ్ ప్లానింగ్ ని బట్టే.. క్రిష్ కానివ్వండి, వేణు శ్రీరామ్ కానివ్వండి.. పవన్ కళ్యాణ్ షూటింగ్ షెడ్యూల్ కి పక్కా ప్రణాళికలు వేసుకుని మరీ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారట. ఇక పవన్ కళ్యాణ్ కూడా దర్శకులకు సహకరిస్తున్నాడని. అందుకే దిల్ రాజు కూడా పింక్ రీమేక్ విడుదలను టైటిల్ కూడా ఎనౌన్స్ చెయ్యకుండా డేట్ రివీల్ చేసాడని అంటున్నారు.