'గరుడ వేగ' ఫస్ట్ టూ వీక్స్ వరల్డ్ వైడ్ షేర్స్!!

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ 'గరుడ వేగ'. ఈ సినిమా నేషనల్ అవార్డు విన్నర్ ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసాడు.ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెపించుకుని థియేటర్స్ లో రన్ అవుతుంది. రాజశేఖర్ కంబ్యాక్ మూవీగా 'గరుడ వేగ' నిలిచింది.ఈ సినిమా ఓవర్సీస్ ఆడియెన్స్ ను సైతం అలరించడంతో అక్కడ కూడా కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తుంది. మొదటి రెండు వారాలు మొగిసేసరికి రూ.7 కోట్లు వసూల్ చేసింది. సినిమా బాగుందని టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే వున్నాయి. ఇక 'గరుడ వేగ' ఫస్ట్ టూ వీక్స్ వరల్డ్ వైడ్ షేర్స్ మీ కోసం..
ఏరియా షేర్స్ ( కోట్లు )
నైజాం 2.20
సీడెడ్ 0.60
ఉత్తరాంధ్ర 0.65
గుంటూరు 0.42
ఈస్ట్ గోదావరి 0.40
వెస్ట్ గోదావరి 0.25
కృష్ణా 0.40
నెల్లూరు 0.18
టోటల్ ఆంధ్ర + తెలంగాణ 5.15
రెస్ట్ అఫ్ ఇండియా 0.45
ఓవర్సీస్ 1.45
టోటల్ వరల్డ్ వైడ్ 7 కోట్లు
- Tags
- గరుడ వేగా

