Wed Mar 25 2026 11:05:57 GMT+0530 (India Standard Time)
కైరా అద్వానీ రెచ్చిపోతుంది

ఫ్యాషన్ ప్రపంచం అంటే పొట్టి పొట్టి డ్రెస్సులు వేసి అందరిని ఆకర్షిస్తుంటారు. ఎదో క్యాజువల్ గా వేసుకున్నట్లు అనిపించదు. అందాలు ఆరబోసేలా ఉంటుంది. అదేతరహాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కూడా వేసే డ్రెస్సులు కూడా మాములుగా ఉండవ్. సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ అంటూ చక్కర్లు కొట్టేస్తాయి.
అయితే అసలు విషూయానికి వస్తే...రీసెంట్ గా ఆమె వేసిన డ్రెస్ అలాంటి అనుభుతూనే కలిగిస్తోంది. కైరా అద్వానీ అందం వల్ల నిజంగా ఆ డ్రెస్సుకే అందం వచ్చిందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దానికి తోడు క్లివేజ్ షో.. లెగ్ షో ఆ ఫోటోకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.
ప్రస్తుతం కైరా టాలీవుడ్ మహేష్ బాబు పక్కన 'భరత్ అనే నేను' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా దాదాపు పూర్తికావొచ్చింది. మరి బయటే ఇలా చూపిస్తే సినిమాలో ఏ రకంగా చూపిస్తదో అని అందరూ చర్చించుకుంటున్నారు.

Next Story

