Tue Mar 24 2026 08:52:22 GMT+0530 (India Standard Time)
ఎన్టీఆర్, చరణ్ పాత్రలేంటో తెలుసా

టాలీవుడ్ ద్రుష్టి మొత్తం ఇప్పుడు రాజమౌళి తీసే మల్టీ స్టార్రర్ పైనే వుంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ మల్టీ స్టార్రర్ అంటే ఆ మాత్రం క్రేజ్ అండ్ బజ్ ఉంటుంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు అంత.
ఈ సినిమాలో వారి పాత్రలు ఎలా వుంటాయో అని అందరిలోనూ ఆత్రుత వుంది. అయితే సమాచారం ప్రకారం ఎన్టీఆర్ అన్నయ్యగా.. రామ్ చరణ్ తమ్ముడు గా కనిపించి మనల్ని అలరించబోతున్నారని ఫిలిం నగర్ టాక్.
ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినా దగ్గర నుండే ఈ సినిమా ఆ జోనర్ కు సంబంధించింది..ఈ జోనర్ కు సంబంధించింది అని చాలా టాక్స్ వచ్చాయి. అయితే లేటెస్ట్ రుమౌర్ ప్రకారం ఇది ఒక యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే ఆఫిషల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి.
Next Story

