Fri Apr 03 2026 06:23:57 GMT+0530 (India Standard Time)
ఉన్నది ఒకటే జిందగీ 10 డేస్ వరల్డ్ వైడ్ షేర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన నేను శైలజ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన వున్నది ఒకటే జిందగీ రిలీజ్ అయ్యి పది రోజులు కావొస్తుంది. నేను శైలజ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది కానీ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఫస్ట్ వీకెండ్ పరంగా బాగానే వున్నా పది రోజులు వచ్చేప్పటికి 15.3 కోట్లు షేర్ మాత్రమే చేసింది. ఫస్ట్ పది రోజుల షేర్స్ వివరాలు మీకోసం..
ఏరియా 10 రోజులు షేర్స్( కోట్లు )
నైజాం 5.45
సీడెడ్ 1.98
ఉత్తరాంధ్ర 1.80
గుంటూరు 0.96
ఈస్ట్ గోదావరి 1.0
వెస్ట్ గోదావరి 0.68
కృష్ణ 0.99
నెల్లూరు 0.36
ఏపీ + తెలంగాణ 13.22
రెస్ట్ అఫ్ ఇండియా 1.20
ఓవర్సీస్ 1.10
టోటల్ వరల్డ్ వైడ్ 15.52 ( కోట్లు )
Next Story

