రామ్ చరణ్ ని తోక్కేసిన విజయ్ దేవరకొండ?
సమంతా 2019 సంవత్సరానికి హైదరాబాద్ మహిళల్లో మోస్ట్ డిజైరబుల్ వుమన్ గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ గా రౌడీ స్టార్… [more]
సమంతా 2019 సంవత్సరానికి హైదరాబాద్ మహిళల్లో మోస్ట్ డిజైరబుల్ వుమన్ గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ గా రౌడీ స్టార్… [more]
సమంతా 2019 సంవత్సరానికి హైదరాబాద్ మహిళల్లో మోస్ట్ డిజైరబుల్ వుమన్ గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ గా రౌడీ స్టార్… స్టార్ హీరో అయిన విజయ్ దేవరకొండ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. రెండే రెండు సినిమాల్తో స్టార్ రేంజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ.. అటు ఫ్యాషనబుల్ గాను హ్యాండ్ సమ్ గా కనబడడానికి నిత్యం ట్రై చేస్తాడు. రౌడీ బ్రాండ్ దుస్తులతో కొత్త కొత్త వెరైటీస్ తో విజయ్ దేవరకొండ చాలా స్టైలిష్ గా బాలీవుడ్ భామల మనసులను దోచేస్తున్నాడు. ఇలా మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండవ స్థానంలో నిలిచాడు. మరి ఈ లిస్ట్ లో రామ్ చరణ్ కన్నా విజయ్ దేవరకొండ పై చెయ్యి సాధించాడు. రామ్ మరియు ప్రభాస్ వరుసగా మూడవ మరియు నాల్గవ స్థానంలో ఉన్నారు. ఇక ఈ ఏడాది ఈ జాబితాలో 9 వ స్థానంలోకి యాంకర్ ప్రదీప్ కొత్తగా ప్రవేశించాడు.
హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 యొక్క టాప్ 10 జాబితా ఇక్కడ ఉంది:
1. విజయ్ దేవరకొండ
2. రామ్ చరణ్
3. రామ్
4. ప్రభాస్
5. సల్మాన్ జాడి
6. బాసీర్ అలీ
7. వరుణ్ తేజ్
8. సుధీర్ బాబు
9. ప్రదీప్ మాచిరాజ్
10. ప్రణవ్ చాగంటి