Sun Dec 28 2025 20:19:06 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ బయోపిక్ లో వేటగాడు స్టిల్ అదుర్స్

వివిధ పాత్రల్లో నటిస్తున్న వారి ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ ఎన్టీఆర్ బయోపిక్ పై హైప్ క్రియేట్ చేస్తున్న దర్శకుడు క్రిష్ తాజాగా ఈ సినిమాలోని వేటగాడు స్టిల్ విడుదల చేసారు. ఆకుచాటు పిందె తడిసే అంటూ అప్పట్లో అన్నగారు వేసిన స్టెప్పులోనే ఇప్పుడు బాలయ్య కనిపించారు. ఈ పిక్ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా విశేషంగా అలరిస్తుంది.

Next Story

