Fri Mar 20 2026 03:16:25 GMT+0530 (India Standard Time)
టాలీవుడ్ కు మరో షాక్.. విషాదంలో హీరో ఫ్యామిలీ
టాలీవుడ్ యంగ్ హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజనేయులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు.

టాలీవుడ్ ను విషాదం వదలడం లేదు. నిన్ననే సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంతో చిత్ర పరిశ్రమ తట్టుకోలేకపోతుంది. తాజాగా మరో సంఘటన జరిగింది. టాలీవుడ్ యంగ్ హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజనేయులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు.
యంగ్ హీరో....
రామాంజనేయులు కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన సంబేపల్లి మండలం దుద్యాల గ్రామంలో నివిస్తున్నారు. అబ్బవరం కిరణ్ ఇటీవలే విడుదలయిన ఎస్ ఆర్ కల్యాణమండపంలో హీరోగా నటించారు.
Next Story

