Thu Mar 19 2026 13:13:50 GMT+0530 (India Standard Time)
చీరలో మాళవిక.. యానిమల్ బ్యూటీ.. రింగ్‌లో కళ్యాణి..
చీరలో సోయగాలతో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక. యానిమల్ సినిమాలో రష్మిక కంటే ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంటున్న తృప్తి దిమ్రీ.

చీరలో సోయగాలతో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక మోహనన్.
పర్పుల్ కలర్ వావ్ అనిపిస్తున్న శ్రీలీల.
ఓవర్ థింకింగ్ అంటున్న జాన్వీకపూర్.
యానిమల్ సినిమాలో రష్మిక కంటే ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంటున్న తృప్తి దిమ్రీ.
వాణీకపూర్ బ్యాక్ లెస్ అందాలు.
బాక్సింగ్ రింగ్ లో ఫైట్ చేసి గాయాలతో కళ్యాణి ప్రియదర్శన్.
Next Story

