Mon Oct 14 2024 04:29:53 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది వీరేనా?
బిగ్ బాస్ సీజన్ 5 లో ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది నేడు తేలనుంది. అయితే ఈసారి ఎలిమినేషన్ లిస్ట్ లో మొత్తం 9 మంది ఉన్నారు. వీరిలో [more]
బిగ్ బాస్ సీజన్ 5 లో ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది నేడు తేలనుంది. అయితే ఈసారి ఎలిమినేషన్ లిస్ట్ లో మొత్తం 9 మంది ఉన్నారు. వీరిలో [more]
బిగ్ బాస్ సీజన్ 5 లో ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది నేడు తేలనుంది. అయితే ఈసారి ఎలిమినేషన్ లిస్ట్ లో మొత్తం 9 మంది ఉన్నారు. వీరిలో యాంకర్ రవి, లోబో, ప్రియ, షణ్ముఖ్, సన్నీ, మానస్, జశ్వంత్, విశ్వ, హమీదా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం మేరకు హమీదా ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. హమీదాను ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూంలో ఉంచే అవకాశం కూడా ఉందంటున్నారు. మొత్తం మీద ఈసారి కూడా జస్వంత్, లోబోలలో ఒకరు ఎలిమినేట్ అవుతారనుకుంటే, హమీదా ఎలిమినేట్ అవుతుందన్న ప్రచారం జరుగుుతుంది.
Next Story