Fri Mar 20 2026 06:08:15 GMT+0530 (India Standard Time)
నేడు టాలీవుడ్ ప్రముఖుల సమావేశం
నేడు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ టాలీవుడ్ ప్రముఖుల సమావేశం జరగనుంది.

నేడు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ టాలీవుడ్ ప్రముఖుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి చిత్రపరిశ్రమలో ఉన్న అన్ని విభాగాల నుంచి 240 మందిని ఆహ్వానించారు. వీరితో టాలీవుడ్ ప్రముఖులు ప్రత్యేకంగా భేటీ అయి టాలీవుడ్ లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తారని అంటున్నారు.
చిత్ర పరిశ్రమ....
ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోజరిగిన సమావేశ వివరాలను వివరించనున్నారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం స్పందన ఏ విధంగా ఉందన్నది తెలియజేస్తారు. దీంతో పాటు సినీ కార్మికుల సంక్షేమం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Next Story

