షాక్: TNR మృతి
కరోనా దేశవ్యాప్తంగా మృత్యు ఘంటికని మోగిస్తుంది. ప్రతో రోజు వేలల్లో బలి తీసుకుంటుంది కరోనా మహమ్మారి. కరోనా మహమ్మారికి బోలెడంతమంది సెలబ్రిటీస్ బలయ్యారు. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ [more]
కరోనా దేశవ్యాప్తంగా మృత్యు ఘంటికని మోగిస్తుంది. ప్రతో రోజు వేలల్లో బలి తీసుకుంటుంది కరోనా మహమ్మారి. కరోనా మహమ్మారికి బోలెడంతమంది సెలబ్రిటీస్ బలయ్యారు. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ [more]
కరోనా దేశవ్యాప్తంగా మృత్యు ఘంటికని మోగిస్తుంది. ప్రతో రోజు వేలల్లో బలి తీసుకుంటుంది కరోనా మహమ్మారి. కరోనా మహమ్మారికి బోలెడంతమంది సెలబ్రిటీస్ బలయ్యారు. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ TNR కరోనా తో పోరాడుతూ మరణించడం అందరిని షాక్ కి గురి చేసింది. టీఎన్నార్ టాక్ షో అంటూ ఆయన చేసిన సెలెబ్రిటీ ఇంటర్వూస్ పాపులర్ అవడంతో TNR కి మంచి పేరొచ్చింది. కేవలం సెలెబ్రిటీ ఇంటర్వూస్ మాత్రమే కాదు.. ఆయన కొన్ని సినిమాల్లో నటించారు కూడా.
కొన్ని రోజుల క్రితం తినే అక్క కరోనా తో క్రిటికల్ కండిషన్ లో ఉన్నట్లుగా చెప్పిన TNR.. కి కూడా కరోనా సోకడంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లో డాక్టర్స్ ప్రికాషన్స్ మేరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ పరిస్థితి చేజారడంతో TNR ని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో జాయిన్ చెయ్యగా.. నిన్న TNR ఆరోగ్యం పరిస్థితి మరింత విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఆయన కి ట్రీట్మెంట్ ఇస్తున్నా.. ట్రీట్మెంట్ కి శరీరం స్పందించకపోవడంతో ఈ రోజు ఉదయం ఆయన కన్ను మూసారు. TNR మరణంతో అందరూ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు.
- Tags
- TNR