Sun Mar 15 2026 12:21:13 GMT+0530 (India Standard Time)
సైరా సినిమాలో జోక్యం ఉండదు
సైరా నరసింహారెడ్డి సినిమాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో రేపు విడుదలవుతున్న సైరా సినిమాకు [more]
సైరా నరసింహారెడ్డి సినిమాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో రేపు విడుదలవుతున్న సైరా సినిమాకు [more]

సైరా నరసింహారెడ్డి సినిమాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో రేపు విడుదలవుతున్న సైరా సినిమాకు అడ్డంకులు తొలిగినట్లయ్యింది. సైరా విషయంలో నిర్మాత రామ్ చరణ్ తమను మోసం చేశారని, సొమ్ము ఇస్తానని చెప్పి ఇవ్వలేదని కొందరు గ్రామస్థులు కోర్టును ఆశ్రయించారు.
Next Story