Thu Mar 19 2026 15:04:02 GMT+0530 (India Standard Time)
వీళ్లిద్దరూ సేఫ్.. మరి హౌస్ ను వీడేదెవరు?
బిగ్ బాస్ సీజన్ 5 లో మొదట ఎలిమినేట్ అయ్యేది ఎవరన్న ఉత్కంఠ నెలకొంది. ఈ వీకెండ్ లో ఇద్దరు కంటెస్టెంట్లు సేఫ్ అయ్యారు. సరయు, రవి, [more]
బిగ్ బాస్ సీజన్ 5 లో మొదట ఎలిమినేట్ అయ్యేది ఎవరన్న ఉత్కంఠ నెలకొంది. ఈ వీకెండ్ లో ఇద్దరు కంటెస్టెంట్లు సేఫ్ అయ్యారు. సరయు, రవి, [more]

బిగ్ బాస్ సీజన్ 5 లో మొదట ఎలిమినేట్ అయ్యేది ఎవరన్న ఉత్కంఠ నెలకొంది. ఈ వీకెండ్ లో ఇద్దరు కంటెస్టెంట్లు సేఫ్ అయ్యారు. సరయు, రవి, హమీదా, కాజల్, జెస్సీ, మానస్ లు నామినేషన్లలో ఉన్నారు. వీరిలో యాంకర్ రవి, హమీదా సేఫ్ అయ్యారు. మరో నలుగురు కంటెస్టెంట్లలో ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళతారన్న దానిపై చర్చ జరుగుతోంది. మానస్, జెస్సీ, కాజల్, సరయుల్లో సరయు హౌస్ ను వీడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Next Story