Sun Mar 15 2026 09:21:02 GMT+0530 (India Standard Time)
గోపీచంద్ సరసన తమన్నా
సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి భారీ చిత్రం మ్యాచో హీరో గోపీచంద్ హీరో గా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ [more]
సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి భారీ చిత్రం మ్యాచో హీరో గోపీచంద్ హీరో గా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ [more]

సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి భారీ చిత్రం మ్యాచో హీరో గోపీచంద్ హీరో గా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ “ప్రొడక్షన్ నెం.3” గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్న భారీ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా ఎంపికయింది. తమన్నా గతంలో సంపత్ నంది దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ ‘బెంగాల్ టైగర్’ లో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. గోపీచంద్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది.
Next Story