Mon Apr 29 2024 02:02:54 GMT+0000 (Coordinated Universal Time)
యూరప్ నుంచి వచ్చేసిన ‘దట్ ఈజ్ మహాలక్ష్మి‘
కథానాయిక తమన్నా ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం "దట్ ఈజ్ మాహాలక్ష్మీ"... బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా క్వీన్ కి ఇది రిమేక్ కాగా తాజాగా జరిగిన యూరప్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్నట్లు చిత్రబృందం తెలిపింది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఒకే సమయంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ, జీవీఎల్ నరసింహా రావు, మాస్టర్ సంపత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.
Next Story