పవన్ దర్శకులకు టెంక్షన్ టెంక్షనే!!
పవన్ కళ్యాణ్ తో సినిమాల మీద సినిమాలు ప్రకటించిన దర్శకులకు ఆయన రాజకీయాలతో ఇచ్చే ఝలక్ లకి ఎప్పుడో టెంక్షన్ స్టార్ట్ అయ్యింది. ఈ ఏడాది మొదట్లో [more]
పవన్ కళ్యాణ్ తో సినిమాల మీద సినిమాలు ప్రకటించిన దర్శకులకు ఆయన రాజకీయాలతో ఇచ్చే ఝలక్ లకి ఎప్పుడో టెంక్షన్ స్టార్ట్ అయ్యింది. ఈ ఏడాది మొదట్లో [more]
పవన్ కళ్యాణ్ తో సినిమాల మీద సినిమాలు ప్రకటించిన దర్శకులకు ఆయన రాజకీయాలతో ఇచ్చే ఝలక్ లకి ఎప్పుడో టెంక్షన్ స్టార్ట్ అయ్యింది. ఈ ఏడాది మొదట్లో సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎడా పెడా సినిమాలు లైన్ లో పెట్టాడు. అంతవరకూ బాగానే ఉన్నా చిన్నపాటి రీమేక్ వకీల్ సాబ్ పూర్తి చెయ్యడానికే పవన్ కళ్యాణ్ ఆ దర్శకనిర్మాతలను నానా ఇబ్బందులు పెడుతున్నాడు. ఈపాటికి పూర్తవ్వాల్సిన వకీల్ సాబ్ పవన్ రాజకీయాల కారణముగా లేట్ అవుతూ వచ్చింది. చిన్న సినిమా, కొన్ని డేట్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాకే అలా చేసాడంటే..
మిగిలిన భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఇలాంటి బ్రేకులు తీసుకుంటే నిర్మాతలు నాశనం అవుతారు. దర్శకులు ఇరుక్కుంటారు. బయటికి పోలేరు.. అలాగని పవన్ రాడు. ఇక ఆ దర్శకులకు పవన్ తో సినిమా చేస్తున్నామనే ఆనందం ఆవిరైపోతుంది. మరి వకీల్ సాబ్ షూటింగ్ సంక్రమంగా ఫినిష్ చెయ్యలేని పవన్ కళ్యాణ్ మిగత సినిమా షూటింగ్స్ ని మాత్రం కమిట్మెంట్ తో పని చేస్తాడా.. రేపు మా పరిస్థితి కూడా వేణు శ్రీరామ్ మాదిరిగానే ఉంటుందనే టెంక్షన్ లో క్రిష్, సురేందర్ రెడ్డిలు ఉన్నట్లుగా టాక్.
- Tags
- pawan kalyan