Sun Mar 08 2026 04:25:10 GMT+0530 (India Standard Time)
RRR సినిమాపై లోకేష్ ట్వీట్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ RRR సినిమాపై ట్వీట్ చేశారు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ RRR సినిమాపై ట్వీట్ చేశారు. రామ్ చరణ్, తారక్ కు లోకేష్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దర్శకుడు రాజమౌళి ప్రేక్షకులకు మంచి ఫీస్ట్ అందించారని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. సినిమాలో నటించిన వారిందరికీ లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.
మంచి రివ్యూలు...
RRR సినిమాకు మంచి రివ్యూలు వస్తున్నాయని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. సినిమాను రూపొందించిన ప్రతి ఒక్కరికీ ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Next Story

