Wed Mar 25 2026 18:26:07 GMT+0530 (India Standard Time)
సినిమా టీజర్ రిలీజ్ చేసిన జగన్

నటుడు సుమంత్ నటించిన ‘ఇదం జగత్’ సినిమా టీజర్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్న జగన్ వద్దకు వెళ్లిమరీ చిత్ర బృందం టీజర్ ను జగన్ చేత విడుదల చేయించారు. సినిమాలో హీరో సుమంత్, జగన్ విద్యార్థి దశలో స్నేహితులన్న విషయం తెలిసిందే.
Next Story

