Fri Dec 05 2025 17:59:06 GMT+0000 (Coordinated Universal Time)
స్పిరిట్ సినిమా స్టోరీ లీక్ వివాదం.. సందీప్ వంగా ఆగ్రహానికి కారణమేమిటి?
ప్రభాస్ స్పిరిట్ సినిమా హీరోయిన్ విషయంలో వివాదం నడుస్తూ ఉంది. హీరోయిన్ గా త్రిప్తి డిమ్రీని తీసుకున్నారు.

ప్రభాస్ స్పిరిట్ సినిమా హీరోయిన్ విషయంలో వివాదం నడుస్తూ ఉంది. హీరోయిన్ గా త్రిప్తి డిమ్రీని తీసుకున్నారు. అయితే ఓ బడా హీరోయిన్ ను తప్పించగా.. అందుకు ప్రతి చర్యగా ఆమె పీఆర్ టీం స్పిరిట్ స్టోరీని లీక్ చేసిందని సందీప్ రెడ్డి వంగా ఆరోపించారు. డర్టీ పీఆర్ గేమ్స్ అంటూ సందీప్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
మీరు ఇలా ఏం చేసినా
మీరు ఇలా ఏం చేసినా నన్ను ఏం కదిలించలేరు.. ఈ సారి మొత్తం స్టోరీని లీక్ చేసుకోండని సందీప్ రెడ్డి వంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదేనా మీ ఫెమినిజం అంటూ సందీప్ రెడ్డి చెప్పారు.
Next Story

