అంత కసేమిటి తల్లీ…!!
హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ ఏ విషయం లో అయినా డేర్ గానే ఉంటుంది. తనని ఏమైనా ట్రోల్ చేస్తే వాళ్ళ దుమ్ముదులిపి ఆరేస్తుంది. సోషల్ మీడియాలో [more]
హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ ఏ విషయం లో అయినా డేర్ గానే ఉంటుంది. తనని ఏమైనా ట్రోల్ చేస్తే వాళ్ళ దుమ్ముదులిపి ఆరేస్తుంది. సోషల్ మీడియాలో [more]
హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ ఏ విషయం లో అయినా డేర్ గానే ఉంటుంది. తనని ఏమైనా ట్రోల్ చేస్తే వాళ్ళ దుమ్ముదులిపి ఆరేస్తుంది. సోషల్ మీడియాలో అనసూయ ని కెలకాలంటే ఎవ్వరికైనా దమ్ము ధైర్యం ఉండాలి. అయితే అనసూయ అటు యాంకర్ గాను, ఇటు వెండితెర మీద నటిగా దూసుకుపోతుంది. కెరీర్ లో బెస్ట్ ఇవ్వడానికి అనసూయ కి ఇంటి నుండి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఆమె భర్త భరద్వాజ్.. పిల్లలు ఇద్దరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాల్ళకేం కావాలో అన్ని దగ్గరుండి చూసుకుంటుంటాడని అనసూయ ఎప్పుడు చెబుతుంది. తన భర్త తనకి అన్ని విషయాల్లో ఫుల్ సపోర్ట్ అంటుంది. అందుకే వీలున్నప్పుడల్లా పిల్లలు, భర్తతో గడిపే మధుర క్షణాలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా అనసూయ భరద్వాజ్ తన భర్త రకరకాల ఫోజులతో దిగిన సెల్ఫీ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ ఫొటోస్ భరద్వాజ్ ని వాటేసుకుని, హగ్ చేసుకుని తీసుకున్న ఫొటోస్ ఇక ఒక్క ఫోటో లో మాత్రం అనసూయ తన భర్తని హగ్ చేసుకుని బుగ్గని కోరుకుతున్న ఫోటో చూసిన నెటిజెన్స్ ఏంటి అనసూయ అంత కసిగా అంటున్నారు. భర్త బుగ్గని కొరుకుతూ తీసుకున్న సెల్ఫీ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆకూ పచ్చని చీరలో అనసూయ మెరిసిపోతూ భర్త బుగ్గని కొరుకుతుంటే.. అబ్బా అనసూయ ఎందుకంత కసి తల్లి అనాలనిపిస్తుంది. మరి మీరు ఆ ఫోటోని చూసి తరించండి.