Wed Nov 29 2023 02:04:47 GMT+0000 (Coordinated Universal Time)
సింగర్ తాగిన కాఫీ కప్ మోస్తూ షారుఖ్.. హీరోయిన్ పెళ్ళిలో చిరు సందడి..
నేడు జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి హాజరయిన షారుఖ్ ఖాన్ అక్కడ స్టార్ సింగర్ ఆశా భోంస్లే తాగిన కాఫీ కప్..

సీనియర్ నటి రాధ కూతురు, టాలీవుడ్ హీరోయిన్ కార్తీక పెళ్లి నేడు కేరళలో గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో చిరంజీవి అలనాటి తారలతో కలిసి సందడి చేస్తూ కనిపించారు.
నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి హాజరయిన షారుఖ్ ఖాన్.. అక్కడ స్టార్ సింగర్ ఆశా భోంస్లే తాగిన కాఫీ కప్ ని మోస్తూ కనిపించారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సినీ సెలబ్రిటీస్ అంతా ఇండియన్ జెర్సీలో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి అటెండ్ అయిన టాలీవుడ్ బాలీవుడ్ స్టార్స్.
వీరితో పాటు మరి కొందరు స్టార్స్ సోషల్ మీడియా అప్డేట్స్ వైపు ఒక లుక్ వేసేయండి.
Next Story