Thu Mar 19 2026 11:00:18 GMT+0530 (India Standard Time)
కైకాల ఆరోగ్యం విషమం.. హెల్త్ బులిటెన్ విడుదల
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషమంగా ఉంది

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషమంగా ఉంది. ఈ మేరకు అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. కైకాల సత్యనారాయణ ఇటీవల బాత్ రూంలో జారిపడి ఆసుపత్రిలో చేరారు. తిరిగి కోలుకుని ఇంటికి వెళ్లారు. అయితే ప్రస్తుతం ఆయన పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు.
పోస్ట్ కోవిడ్....
అపోలో ఆసుపత్రిలో చేరిన కైకాల సత్యనారాయణకు వైద్యులు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజీ అయ్యాయని చెప్పారు.
Next Story

