Sun Mar 08 2026 14:25:26 GMT+0530 (India Standard Time)
శరత్‌బాబుకు అస్వస్థత
సీనియర్ నటుడు శరత్‌బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్‌లోని ఏఎంజీ ఆసుపత్రికి తరలించారు.

సీనియర్ నటుడు శరత్‌బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్‌లోని ఏఎంజీ ఆసుపత్రికి తరలించారు. మొన్నటి వరకూ బెంగళూరులోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందరుతున్న శరత్ బాబును మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఎంజీ వైద్యులు తెలిపారు.
నిలకడగా ఉందని...
ఈరోజు ఐసీయూ నుంచి జనరల్ వార్డులోకి మార్చినట్లు ఏఎంజీ వైద్యులు తెలిపారు. శరత్ బాబు అనారోగ్యం పాలయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి ఆయన అభిమానులు ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఆయన పరిస్థితి మెరుగుపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
Next Story

