పండగ టార్గెట్ ఎంతంటే
సాయి తేజ్ – రాశి ఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వచ్చే శుక్రవారం ప్రేక్షకుల [more]
సాయి తేజ్ – రాశి ఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వచ్చే శుక్రవారం ప్రేక్షకుల [more]

సాయి తేజ్ – రాశి ఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందు కు రాబోతున్న ఈ సినిమాపై సాయి తేజ్- రాశి ఖన్నా ఇద్దరూ చాలా హోప్స్ పెట్టుకున్నారు. సాయి తేజ్ మార్కెట్ కాస్త అటు ఇటు గా మార్పులు జరగడం, మారుతీ కూడా యావరేజ్ సినిమాల్తో ఉండడంతో.. ప్రతి రోజు పండగే సినిమాకి ఓ అనుకున్నంత బిజినెస్ జరగదనే అనుకున్నారు. కానీ ప్రతి రోజు పండగే పాటలు, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రావడం.. పండగ బిజినెస్ జరగడం పూర్తయ్యింది. ప్రతి రోజు పండగే రెండు తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల బిజినెస్ జరగ్గా… వరల్డ్ వైడ్ గా 18.00 కోట్ల బిజినెస్ జరిగింది.
ఏరియా: బిసినెస్ (కోట్లలో)
నైజాం 5.50
సీడెడ్ 2.80
నెల్లూరు 0.65
కృష్ణ 1.20
గుంటూరు 1.45
వైజాగ్ 2.00
ఈస్ట్ గోదావరి 1.30
వెస్ట్ గోదావరి 1.10
టోటల్ ఏపీ & టీస్ 16.00
కర్ణాటక 0.80
ఇతర ప్రాంతాలు 0.20
ఓవర్సీస్ 1.00
టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్: 18.00

