ప్రతి రోజు పండగే.. సోమవారం ఇదీ.. పరిస్థితి
ప్రతి రోజు పండగే సినిమా హిట్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ తో సాయి తేజ్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచిపోయేలా కనబడుతుంది. మొదటి వీకెండ్ [more]
ప్రతి రోజు పండగే సినిమా హిట్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ తో సాయి తేజ్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచిపోయేలా కనబడుతుంది. మొదటి వీకెండ్ [more]

ప్రతి రోజు పండగే సినిమా హిట్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ తో సాయి తేజ్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచిపోయేలా కనబడుతుంది. మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ కళ్లగొట్టిన ప్రతిరోజూ పండగే సినిమా సోమవారం కూడా నిలకడగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. వీక్ డేస్ లో వీకవ్వకుండా ప్రతి రోజు సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. 70 నుండి 80 శాతం ప్రేక్షకులు థియేటర్స్ లో సందడి చేయడంతో.. ప్రతి రోజు కలెక్షన్స్ సోమవారంనాటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.41 కొల్లగొట్టింది.
ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 4.46
సీడెడ్ 1.35
నెల్లూరు 0.38
కృష్ణ 0.74
గుంటూరు 0.76
వైజాగ్ 1.30
ఈస్ట్ గోదావరి 0.82
వెస్ట్ గోదావరి 0.60
టోటల్ ఏపీ & టీస్ షేర్: 10.41