Wed Mar 25 2026 19:56:50 GMT+0530 (India Standard Time)
వేలానికి ‘ఆర్ఎక్స్ 100’ బైక్... అందుకోసమే

కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు అన్నివర్గాల వారూ ముందుకొస్తున్నారు. భాషలకు అతీతంగా అన్ని భాషల సినీనటులు కేరళకు తమవంతు సాయం చేస్తూ అండగా ఉంటున్నారు. అయితే, ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమా టీం మాత్రం కొంచెం వైవిద్యంగా ఆలోచించింది. ఈ సినిమాలో వాడిన యమహా ఆర్ఎక్స్ 100 బైక్ ని వేలం వేసి వచ్చే డబ్బును కేరళ బాధితులకు అందించాలని నిర్ణయించింది. మినిమిం బిడ్డింగ్ ధర రూ.50,000గా నిర్ణయించింది.
Next Story

