Wed Mar 18 2026 06:43:08 GMT+0530 (India Standard Time)
RX 100 2 డేస్ కలెక్షన్స్

లో బడ్జెట్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన RX 100 మూవీ యావరేజ్ టాక్ తో అదరగొట్టే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మెగా హీరో కళ్యాణ్ దేవ్ విజేత తో కోలీవుడ్ హీరో కార్తీ చినబాబు తో పోటీకి దిగిన కార్తికేయ RX 100 సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవడంతో ఈ సినిమా కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. రెండురోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో RX 100 రెండున్నర కోట్లు కొల్లగొట్టింది.

ఏరియా: 2 డేస్ షేర్స్ (కోట్లలో )
నైజాం 1.20
సీడెడ్ 0.37
నెల్లూరు 0.06
కృష్ణ 0.15
గుంటూరు 0.16
వైజాగ్ 0.30
ఈస్ట్ గోదావరి 0.24
వెస్ట్ గోదావరి 0.13
2 డేస్ షేర్స్ 2.61 కోట్లు
Next Story

