కష్టంగా ఉన్నా.. ఇష్టంగా చేశా అంటుంది
లోన్లీగా ఉన్నా.. లేదంటే కాస్త బాధగా ఉన్నా ఎక్కువగా వరౌట్స్ చేస్తా అంటున్న రష్మిక ప్రస్తుతం హైదరాబాద్ లో పుష్ప సినిమాకి సంబందించిన ఫోటో షూట్ లో [more]
లోన్లీగా ఉన్నా.. లేదంటే కాస్త బాధగా ఉన్నా ఎక్కువగా వరౌట్స్ చేస్తా అంటున్న రష్మిక ప్రస్తుతం హైదరాబాద్ లో పుష్ప సినిమాకి సంబందించిన ఫోటో షూట్ లో [more]
లోన్లీగా ఉన్నా.. లేదంటే కాస్త బాధగా ఉన్నా ఎక్కువగా వరౌట్స్ చేస్తా అంటున్న రష్మిక ప్రస్తుతం హైదరాబాద్ లో పుష్ప సినిమాకి సంబందించిన ఫోటో షూట్ లో పాల్గొంటుంది. లుక్ టెస్ట్ అయ్యాక రష్మిక తిరిగి ఇంటికెళ్లిపోతుందట. ఎందుకంటే రష్మిక రెడీ అయినా పుష్ప టీం ఇంకా షూటింగ్ నిమిత్తం రెడీ కాలేదు. ప్రస్తుతం ఫైట్ రిహార్సల్స్ లో బిజీగా ఉంది టీం. అయితే తాజాగా రష్మిక వర్కౌట్స్ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో లో బీచ్ ఒడ్డున రష్మిక వర్కౌట్స్ చేస్తూ అదరగొట్టింది. నిజంగా ఆ వీడియో చూస్తే హీరోయిన్స్ కి ఇన్ని కష్టాలా అని అనిపించకమానదు.
ఫిజిక్ విషయంలో పర్ఫెక్ట్ గా రష్మిక తన వరౌట్స్ కిట్స్ తో బీచ్ ఒడ్డున వర్కౌట్స్ చేస్తూ షైన్ అవుతుంది. ట్రైనర్ స్నేహా సమక్షంలో కర్ణాటకలోని బీచ్ లో జిమ్ లో చేసే కిట్స్ తో వర్కౌట్స్ చేస్తున్న రష్మిక ఏం చెబుతుంది అంటే…. అక్కడ బీచ్ ఒడ్డున వర్కౌట్స్ చెయ్యడం కాస్త కష్టంగా ఉన్నప్పటికీ… ఇప్పుడు అక్కడి వర్కౌట్స్ పై ఇష్టం పెరిగింది అని.. బీచ్ ఒడ్డున జిమ్ కసరత్తులు చేస్తుంటే.. ఆ అలల శబ్దం, సముద్రపు గాలి, అస్తమించే సూర్యుడు.. అబ్బా… అలా ఆక్కడ వర్కౌట్స్ చేస్తుంటే ఆ అనుభవమే వేరు అంటుంది రష్మిక. మరి రష్మిక బీచ్ వర్కౌట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి