Fri Mar 06 2026 12:41:52 GMT+0530 (India Standard Time)
RIP కాపులు... కంగ్రాట్స్ కమ్మోళ్లు
కేవలం డబ్బుకోసం కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తారని ఊహించలేదని రామ్గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

కేవలం డబ్బుకోసం కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తారని ఊహించలేదని రామ్గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. RIP కాపులు... కంగ్రాట్స్ కమ్మోళ్లు అని ఆర్జీవీ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. కేవలం డబ్బు కోసం కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తాడని ఊహించలేదని ఆయన పేర్కొన్నారు.
ఆర్జీవీ ట్వీట్...
నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసిన సంగతి తెలిసిందే. కుప్పంలో జరిగిన ఘటనపై చంద్రబాబును పరామర్శించడానికే వెళ్లానని పవన్ తెలిపారు. ఇద్దరం కలసి జీవో నెంబరు వన్ పై చర్చించుకున్నామని, పొత్తులపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. అయినా ఆర్జీవీ మాత్రం ఈ విధంగా ట్వీట్ చేయడాన్ని అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

