మా బ్రదర్ వలన నేనిప్పుడూ సింగిలే అంటున్న హీరోయిన్?
హీరోయిన్స్ లొకేషన్ కి వచ్చారంటే వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ సిస్టర్స్ కానీ, వాళ్ళ బ్రదర్స్ కానీ వెన్నంటే ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ తల్లిని వెంటేసుకుని తిరుగుతారు. [more]
హీరోయిన్స్ లొకేషన్ కి వచ్చారంటే వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ సిస్టర్స్ కానీ, వాళ్ళ బ్రదర్స్ కానీ వెన్నంటే ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ తల్లిని వెంటేసుకుని తిరుగుతారు. [more]
హీరోయిన్స్ లొకేషన్ కి వచ్చారంటే వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ సిస్టర్స్ కానీ, వాళ్ళ బ్రదర్స్ కానీ వెన్నంటే ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ తల్లిని వెంటేసుకుని తిరుగుతారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సినిమా షూటింగ్స్ అప్పుడే మాత్రమే కాదు.. చిన్నప్పటినుండి రకుల్ ని బాడీ గార్డ్ లా తన బ్రదర్ అమన్ ఫాలో అవుతుండేవాడట. అందుకే రకుల్ ప్రీత్ ఇప్పటికీ లవ్ లో పడకుండా సింగిల్ గానే ఉండిపోయా అంటుంది. చిన్నప్పుడే కాదు.. ఇప్పటికి అమన్ తన వెన్నంటే ఉంటాడట. అందుకే ఎవరి ప్రేమలో పడలేదట రకుల్ ప్రీత్.
నేను లవ్ లో పడ్డా అంటూ వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని… అలాంటి విషయాలు తానెప్పుడూ పట్టించుకోనని.. ఎందుకంటే నేనెప్పుడూ ప్రేమలో పడలేదు.. నా తమ్ముడు నా మీద ఎప్పుడు నిఘా వేసే ఉంటాడు. అందుకే నేను లవ్ లో పడలేదు. లవ్ లో పడే అవకాశము రాలేదు…. ఇవ్వలేదు అంటూ చెబుతుంది రకుల్ ప్రీత్. చిన్నప్పటినుండి ఏ అబ్బాయితో మాట్లాడినా అమన్ ఇంట్లో చెప్పేసేవాడు. అందుకే వాడికి భయపడి అబ్బాయిలతో మాట్లాడడం మానుకున్న.. కాబట్టి నెను ఇప్పటికి సింగిల్ గానే ఉన్న అంటుంది రకుల్.