Sat Jul 27 2024 01:45:01 GMT+0000 (Coordinated Universal Time)
Rakul : ప్రేమ విషయాన్ని రివీల్ చేసిన రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో పడ్డారు. హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో తాను నడుస్తున్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని [more]
రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో పడ్డారు. హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో తాను నడుస్తున్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని [more]
![Rakul : ప్రేమ విషయాన్ని రివీల్ చేసిన రకుల్ Rakul : ప్రేమ విషయాన్ని రివీల్ చేసిన రకుల్](https://telugu.telugupost.com/wp-content/uploads/sites/2/2019/09/rakul-preeth-singh-new-lattest.jpg)
రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో పడ్డారు. హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో తాను నడుస్తున్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని రకుల్ రివీల్ చేశారు. జాకీ భగ్నానీతో రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లిచేసుకోనున్నారు. ఈ ఏడాది తనకు అతి పెద్ద గిఫ్ట్ అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు.
Next Story