రకుల్ FHM కోసం కిర్రాక్ ఫోజ్
రకుల్ ప్రీత్ కావాలనే సన్నగా మారుతుంది. కారణం ఆమె టార్గెట్ బాలీవుడ్. అందుకే రకుల్ ని టాలీవుడ్ పట్టించుకోకపోయినా పెద్దగా ఫీల్ అవడం లేదు. టాలీవుడ్ ఆకాశాలు [more]
రకుల్ ప్రీత్ కావాలనే సన్నగా మారుతుంది. కారణం ఆమె టార్గెట్ బాలీవుడ్. అందుకే రకుల్ ని టాలీవుడ్ పట్టించుకోకపోయినా పెద్దగా ఫీల్ అవడం లేదు. టాలీవుడ్ ఆకాశాలు [more]

రకుల్ ప్రీత్ కావాలనే సన్నగా మారుతుంది. కారణం ఆమె టార్గెట్ బాలీవుడ్. అందుకే రకుల్ ని టాలీవుడ్ పట్టించుకోకపోయినా పెద్దగా ఫీల్ అవడం లేదు. టాలీవుడ్ ఆకాశాలు లేకపోయినా… బాలీవుడ్ అవకాశాలతో సర్దుకుంటుంది. టాలీవుడ్ లో నితిన్ – చంద్ర శేఖర్ యేలేటి సినిమాలో నటిస్తున్న రకుల్ కి మరో సినిమా లేదు. తమిళనాట భారతీయుడు 2 లో సెకండ్ హీరోయిన్ గా కమల్ సరసన చేస్తున్న రకుల్ ప్రీత్ కి బాలీవుడ్ లో మాత్రం రెండు మూడు సినిమాలున్నాయి. ప్రస్తుతం అమ్మడు ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీదే. అందుకే అక్కడి హీరోయిన్స్ మాదిరి జిమ్, యోగా అంటూ… మరీ పుల్లలా తయారైంది. అయినప్పటికీ రకుల్ మాత్రం తన బాడీ షేప్ మీద పిచ్చ కాన్సంట్రేషన్ తో ఉంది.

హాట్ హాట్ ఫోజుల్తో గ్లామరస్ ఫొటోస్ దిగుతూ కుర్రకారుని మత్తెక్కించే రకుల్ తాజాగా FHM కోసం ఇచ్చిన కిర్రాక్ ఫోజ్ మాత్రం అదిరింది. FHM మ్యాగజైన్ కవర్ పేజీ మీద రకుల్ ఇచ్చిన మత్తెక్కించే ఫోజు మాములుగా లేదు. బ్లాక్ టాప్ లో, లూజ్ హెయిర్ తో, షార్ట్ తో కూడిన టాప్ తో ఎలాంటి అచ్చెదనా లేదా.. అనిపించేలా రకుల్ చూసే కత్తిలాంటి చూపుకు ఎలాంటి మగాడైనా పడిపోవాల్సిందే. మరి FHM మ్యాగజైన్ కు రకుల్ ఇచ్చిన ఈ హాటెస్ట్ అండ్ సెక్సీ ఫోజ్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఏదైనా రకుల్ అందాలను ఒక్కమాటలో వర్ణించడం కష్టం బాబు.

