Fri Mar 20 2026 14:29:56 GMT+0530 (India Standard Time)
పండగ పూట హీరో రాజశేఖర్ ఇంట విషాదం
టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వరద రాజన్ గోపాల్ అనారోగ్యంతో మరణించారు. వరదరాజన్ గోపాల్ వయసు 93 సంవత్సరాలు. ఆయన కొద్దికాలంగా [more]
టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వరద రాజన్ గోపాల్ అనారోగ్యంతో మరణించారు. వరదరాజన్ గోపాల్ వయసు 93 సంవత్సరాలు. ఆయన కొద్దికాలంగా [more]

టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వరద రాజన్ గోపాల్ అనారోగ్యంతో మరణించారు. వరదరాజన్ గోపాల్ వయసు 93 సంవత్సరాలు. ఆయన కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆయన చెన్నైలో డీసీీపీగా పనిచేశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రాజశేఖర్ రెండో కుమారుడు. నేడు అంత్యక్రియల నిమిత్తం భౌతిక కాయాన్ని చెన్నైకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
Next Story