హాటు హాటు డ్రెస్సులో చంపేస్తుంది
రాశి ఖన్నా అనగానే బబ్లీ పేస్, బొద్దు కాళ్ళు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు రాశి ఖన్నాని చూస్తే… బక్క పల్చని మోహము, సన్నబడిన శరీరాకృతి రాశి [more]
రాశి ఖన్నా అనగానే బబ్లీ పేస్, బొద్దు కాళ్ళు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు రాశి ఖన్నాని చూస్తే… బక్క పల్చని మోహము, సన్నబడిన శరీరాకృతి రాశి [more]

రాశి ఖన్నా అనగానే బబ్లీ పేస్, బొద్దు కాళ్ళు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు రాశి ఖన్నాని చూస్తే… బక్క పల్చని మోహము, సన్నబడిన శరీరాకృతి రాశి కనబడుతుంది. బొద్దుగా ఉండే రాశి ఖన్నా జిమ్ లో వర్కౌట్స్ తో బాగా సన్నబడింది. ఇక వెంకీ మామ సినిమాతో పాటుగా తమిళ సినిమాల్లో నటిస్తున్న రాశి ఖన్నా ఈ మధ్యన సింగర్ గా కూడా దుమ్ము దులుపుతుంది. విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో తెగ ఫెమస్ అవుదామనుకున్న రాశి ఖన్నాకి దానికన్నా ముందు ప్రతి రోజు పండగే కాపాడేలాగే కనబడుతుంది. కాస్త మీడియం హీరోలతో తెగ బిజీగా వున్న ఈ పాప ని స్టార్ హీరోలు మాత్రం దూరం పెడుతున్నారు. అందుకే స్టార్ హీరోలు ఎందుకు పట్టించుకోరో చూస్తా అంటుంది ఈ సుందరాంగి.


సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ పెట్టి… స్టార్ హీరోలను పడేయాలని చూస్తుంది. మంచి పీఆర్ టీమ్ ని మైంటైన్ చేస్తూ పబ్లిసిటీ చేస్తున్న రాశి ఖన్నా తాజాగా వదిలిన ఫొటోస్ మాత్రం హాట్ కే హాట్ అనేలా ఉన్నాయి. బ్లాక్ డ్రెస్సులో, క్లివేజ్ షో చేస్తూ లూజ్ హైర్ తో ఆకాశం వైపు చూస్తూ కత్తిలాంటి చూపుతో చైర్ లో ఇచ్చిన సైడ్ ఫోజు కి ఎవ్వరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. మరి రాశి ఖన్నా ఇచ్చిన ఈ హాటెస్ట్ ఫోజు చూసి స్టార్ హీరో ఎవరైనా పడిపోయి ఛాన్స్ ఇస్తే బావుంటుంది. లేదంటే రాశి ఖన్నా ఇచ్చిన ఈ హాటెస్ట్ ప్రయత్నం వృధా అయిపోతుంది

