Sat Dec 07 2024 21:17:22 GMT+0000 (Coordinated Universal Time)
“పుష్ప” మళ్లీ మొదలయింది అక్కడ
సుకుమార్ డైరెక్షన్ లో స్టయిలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప షూటింగ్ మళ్లీ మారేడుమిల్లిలో ప్రారంభమయింది. పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప షూటింగ్ ను [more]
సుకుమార్ డైరెక్షన్ లో స్టయిలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప షూటింగ్ మళ్లీ మారేడుమిల్లిలో ప్రారంభమయింది. పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప షూటింగ్ ను [more]
సుకుమార్ డైరెక్షన్ లో స్టయిలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప షూటింగ్ మళ్లీ మారేడుమిల్లిలో ప్రారంభమయింది. పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప షూటింగ్ ను మరోసారి మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభించారు. ఈ షూటింగ్ దాదాపు నెల రోజుల పాటు జరిగే అవకాశాలున్నాయి. ఫైటింగ్ సీన్లను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. పుష్ప షూటింగ్ మారేడుమిల్లిలో పూర్తి అయిన వెంటనే హైదరాబాద్ మరికొంత షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో పుష్ప సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది.
Next Story