క్రిస్మస్ సినిమాలను తట్టుకుని నిలబడింది
ప్రతి ఏడాది క్రిస్మస్ కి సినిమాల హడావిడి మాములుగా ఉండదు. కానీ ఈ క్రిస్మస్ కి నాలుగు రోజుల ముందు నుండే సినిమాల హడావిడి మొదలయ్యింది. క్రిస్మస్ [more]
ప్రతి ఏడాది క్రిస్మస్ కి సినిమాల హడావిడి మాములుగా ఉండదు. కానీ ఈ క్రిస్మస్ కి నాలుగు రోజుల ముందు నుండే సినిమాల హడావిడి మొదలయ్యింది. క్రిస్మస్ [more]

ప్రతి ఏడాది క్రిస్మస్ కి సినిమాల హడావిడి మాములుగా ఉండదు. కానీ ఈ క్రిస్మస్ కి నాలుగు రోజుల ముందు నుండే సినిమాల హడావిడి మొదలయ్యింది. క్రిస్మస్ రోజున రెండు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. క్రిస్మస్ పండగకి ముందు విడుదలైన ప్రతో రోజు పండగ సినిమా హిట్ టాక్ తో సాయి తేజ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అయితే క్రిస్మస్ రోజు విడుదలైన మత్తువదలరా, ఇద్దరిలోకం ఒక్కటే సినిమాల వలన పండగ కలెక్షన్స్ డ్రాప్ అవుతాయనుకుంటే.. క్రిస్మస్ రోజున కూడా ప్రతి రోజు పండగే కలెక్షన్స్ అదిరిపోయాయి. మత్తువదలరా సినిమా ప్రమోషన్స్ సో సో గా ఉండడం, ఇద్దరిలోకం ఒక్కటే సినిమా హీరో రాజ్ తరుణ్ వరస ప్లాప్స్ తో ఉన్న సినిమాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోకపోయే సరికి ప్రతి రోజు పండగే దశ తిరిగి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6 రోజులకు గాను 15.36 కోట్లు కొల్లగొట్టింది.
ఏరియా 6 days షేర్ (కోట్లలో )
నైజాం 6.52
సీడెడ్ 1.89
నెల్లూరు 0.51
కృష్ణా 1.13
గుంటూరు 1.06
వైజాగ్ 2.30
ఈస్ట్ గోదావరి 1.11
వెస్ట్ గోదావరి 0.84
6 డేస్ ఏపీ & టీస్ షేర్ 15.36

