Fri Dec 05 2025 19:56:22 GMT+0000 (Coordinated Universal Time)
సాహో యూఎస్ ప్రీమియర్స్ బుకింగ్స్ డీటెయిల్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సాహో యూఎస్ ప్రీమియర్స్ బుకింగ్స్ లో దూకుడు చూపిస్తుంది. అక్కడ ఈమూవీ రెగ్యులర్ షో తో పాటు ఐమాక్ [more]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సాహో యూఎస్ ప్రీమియర్స్ బుకింగ్స్ లో దూకుడు చూపిస్తుంది. అక్కడ ఈమూవీ రెగ్యులర్ షో తో పాటు ఐమాక్ [more]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సాహో యూఎస్ ప్రీమియర్స్ బుకింగ్స్ లో దూకుడు చూపిస్తుంది. అక్కడ ఈమూవీ రెగ్యులర్ షో తో పాటు ఐమాక్ షోస్ తో రికార్డు కలెక్షన్స్ వైపు దూసుకుపోతుంది. అక్కడ ఆగష్టు 28 వరకు బుకింగ్స్ జరిగిన దాని ప్రకారం అన్ని భాషలు కలిపి $532,727 వసూళ్లు రాబట్టింది.
తెలుగు వర్షన్ ఐమాక్స్ మరియు రెగ్యులర్ షోస్ $511,702 వసూళ్లు.
హిందీ వర్షన్ ఐమాక్స్ మరియు రెగ్యులర్ షోస్ $16,899 వసూళ్లు.
తమిళ వర్షన్ ఐమాక్స్ మరియు రెగ్యులర్ షోస్ ద్వారా $4,126 వసూళ్లు వచ్చాయి.
అన్ని భాషల ఐమాక్స్ షో ల వరకు $77418 కలెక్ట్ చేసింది.
అన్ని భాషల రెగ్యులర్ షోస్ ల $455309 కలెక్ట్ చేసి రికార్డు వైపు దూసుకుపోతుంది
Next Story

