Sun Jun 22 2025 12:40:54 GMT+0000 (Coordinated Universal Time)
ఒకరోజు ముందుగానే పవన్ పుట్టినరోజు?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల సందడి అప్పుడే మొదలయింది. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పవన్ [more]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల సందడి అప్పుడే మొదలయింది. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పవన్ [more]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల సందడి అప్పుడే మొదలయింది. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పవన్ కల్యాణ్ కు చెందిన అరుదైన ఫొటోలను షేర్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తొలిసారిగా నటించిన చిత్రం నుంచి భీమ్లా నాయక్ వరకూ నెట్టింట ఫొటోలు సందడి చేస్తున్నాయి. దీంతో ఒకరోజు ముందుగానే పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నట్లయింది. రేపు పవన్ కల్యాణ్ పుట్టినరోజు.
Next Story