Tue Apr 22 2025 06:09:46 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ ఆ చిత్రం సెట్స్ మీదకు ఎప్పుడంటే?
హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న పవన్ కల్యాణ్ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. పవన్ కల్యాణ్ నటించే హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభమయిన [more]
హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న పవన్ కల్యాణ్ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. పవన్ కల్యాణ్ నటించే హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభమయిన [more]

హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న పవన్ కల్యాణ్ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. పవన్ కల్యాణ్ నటించే హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభమయిన తర్వాత ఈ చిత్రం సెట్స్ మీదకు ఎక్కనుందని నిర్మాతలు నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ లు తెలిపారు. పవన్ కల్యాణ్ తో హరీశ్ శంకర్ దర్శకత్వంలో విడుదలయిన గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.
Next Story