Sat Nov 15 2025 09:59:12 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియాంక వర్సెస్ ఉమ.. షటప్ అనడంతో?
బిగ్ బాస్ సీజన్ 5లో ఐదో రోజు ప్రియాంక, ఉమాదేవిల మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. వరస్ట్ పెరఫార్మర్ గా ప్రియాంక ఉమాదేవిని చెప్పారు. ఉమా ఎవరి [more]
బిగ్ బాస్ సీజన్ 5లో ఐదో రోజు ప్రియాంక, ఉమాదేవిల మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. వరస్ట్ పెరఫార్మర్ గా ప్రియాంక ఉమాదేవిని చెప్పారు. ఉమా ఎవరి [more]

బిగ్ బాస్ సీజన్ 5లో ఐదో రోజు ప్రియాంక, ఉమాదేవిల మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. వరస్ట్ పెరఫార్మర్ గా ప్రియాంక ఉమాదేవిని చెప్పారు. ఉమా ఎవరి మాట పట్టించుకోదని, అందరిపై పెత్తనం చేస్తుందని ప్రియాంక ఆరోపించారు. దీంతో ఉమ కూడా ప్రియాంక పై ఫైర్ అయింది. తాను ఎవరి మాట విననని నువ్వు అనుకుంటే సరిపోతుందా? తాను అన్ని టాస్క్ లను సక్రమంగా చేస్తున్నానని చెప్పింది. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదంలో ఉమను ప్రియాంక షటప్ అనడంతో సీన్ మరింత వేడెక్కింది. చివరకు ప్రియాంక ఉమకు సారీ చెప్పడంతో సద్దుమణిగింది. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లందరూ చవితి వేడుకలు జరుపుకున్నారు.
Next Story