Fri May 03 2024 14:38:56 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ చిన్నకుమారుడి పేరు ఇదే..?
పెద్ద కొడుకుకి అభయ్ రామ్ గా పేరు పెట్టిన ఎన్టీఆర్ తన చిన్న కొడుకు పేరుని భార్గవ్ రామ్ గా పెట్టాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ పిక్ భార్గవ్ రామ్ నామకరణ కార్యక్రమంలో తీసిన ఫోటోనే ఎన్టీఆర్ తన సోషల్ మీడియా పేజీ లో పోస్ట్ చేసాడు. ఎన్టీఆర్ తన తాత తారకరామారావు పేరు కలిసేలా ఇద్దరు కుమారుల పేర్లలో రామ్ వచ్చే విధంగా పెట్టుకున్నాడు. ఇక ఎన్టీఆర్ తన కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో ఎంత ఆనందంగా ఉన్నాడో ఆ ఫోటో చూస్తుంటేనే తెలిసిపోతుంది.
Next Story