ఆ సన్నివేశాలంటే కష్టమంటున్న హీరోయిన్?
ప్రస్తుతం కరోనా తో చెయ్యి కలపడం కానీ, హగ్ చేసుకోవడం కానీ.. ముద్దులు పెట్టుకోవడానికి కానీ వీల్లేదు. కరోనా మహమ్మారి వలన అంతా అతలాకుతలం అయ్యింది. అందుకే [more]
ప్రస్తుతం కరోనా తో చెయ్యి కలపడం కానీ, హగ్ చేసుకోవడం కానీ.. ముద్దులు పెట్టుకోవడానికి కానీ వీల్లేదు. కరోనా మహమ్మారి వలన అంతా అతలాకుతలం అయ్యింది. అందుకే [more]
ప్రస్తుతం కరోనా తో చెయ్యి కలపడం కానీ, హగ్ చేసుకోవడం కానీ.. ముద్దులు పెట్టుకోవడానికి కానీ వీల్లేదు. కరోనా మహమ్మారి వలన అంతా అతలాకుతలం అయ్యింది. అందుకే సినిమా షూటింగ్స్ విషయంలోనూ సినీ పెద్దలు ఆచి తూచి అడుగులువేస్తున్నారు. ఆగష్టు నుండి షూటింగ్స్ అంటున్నారు కానీ.. ప్రస్తుతం ఆగష్టు నుండి కూడా అయ్యేలా లేదు. కరోనా వలన మరోసారి లాక్ డౌన్ పెట్టె పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ఓ హాట్ హీరోయిన్ ముద్దు సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ లో గని నటించలేను అని చెప్పేస్తుంది. మాములుగా అయితే రొమాంటిక్ సీన్స్ లో గాని… లిప్ లక్స్ లో కానీ నటించడానికి ఎలాంటి మొహమాటం లేదు అని అంటుంది.
కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణముగా ఎలాంటి రొమాంటిక్ సీన్స్ లో కానీ.. కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి సన్నివేశాలు చేయడానికి తనకి కాస్త భయముగా ఉందని… ఇకపై రాబోయే సినిమాల్లో ఇలాంటి సన్నివేశాల్లో నటించనని తెగేసి చెబుతుంది రెజినా. గ్లామర్ ఆరబొయ్యడంలో ఎలాంటి కండిషన్స్ పెట్టని రెజినా…. అందాల ఆరబోత విషయంలో రెజినా కి ఎలాంటి రెస్టిక్షన్స్ లేవు. కథకు అవసరమైతే బికినీ కూడా వెయ్యగలదు. కానీ కరోనా కి బాగా భయపడుతుంది రెజినా… అందుకే ముద్దు సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు, కౌగిలింతలు జాన్తా నై అంటుంది రెజినా. మరి మున్ముందు కరోనా వలన ఇంకెన్ని మార్పులొస్తాయో చూడాలి.
- Tags
- Regina Cassandra